Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: Blog


ప్రదర్శిస్తోంది 90 / 1 - 15 1 2 3 4 5 6
బ్లాగులు (90)
పొద్దుట్నుంచీ వచ్చే ప్రతి బస్సునూఅందులో రాబోయే తన మనిషినీరెండు కళ్లు వెతుకుతూనే ఉన్నాయినిమిషాలు, గంటలు గడుస్తున్నారావాల్సిన మనిషి రాలేదురెండు కళ్ల వెతుకులాట ఆగనూ లేదుసూర్యుడు నడినెత్తికి వచ్చినామనిషి రాలేదు, చూపులు ఆగలేదుఎట్టకేలకు...రా... మరింత చదువు...

నీ కళ్లు...నవ్వుల పువ్వులై పలుకరించాలనినీ చూపు...వెండి వెలుగులు విరజిమ్మాలనినీ పెదవులు...ఎల్లప్పుడూ నిజమే చెప్పాలనినీ ముఖం...ప్రశాంతతకు మారుపేరవ్వాలనినీ మాటలు...నేనున్నాననే ధైర్యాన్నివ్వాలనినీ మౌనం...మాటల సీతాకోకలై ఎగరాలనినీ చేతులు...పదిమందికి ఆసరా ... మరింత చదువు...

ఈరోజు ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్తుంటే.. ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉండటంతో బస్ స్లోగా వెళ్తోంది. కిటికీవైపు కూర్చున్న నేను బస్టాపుల్లో, ప్లాట్‌ఫాంపై నిలుచున్న జనాలు అవతలివైపుకు చాలా ఆసక్తిగా చూస్తుండం గమనించాను. వీళ్లంతా అంత ఆసక్తిగా ఏం చూస్తున్నారబ్బా..? ... మరింత చదువు...


ఫిలింకు పాటపిల్లలకు ఆటరాజుకు కోటఉండాలోయ్ ఉండాలిఅత్తకు నోరుదేవుడికి తేరుస్టారుకు కారుఉండాలోయ్ ఉండాలిస్టేజీకి తెరకత్తికి ఒరచేపకు ఎరఉండాలోయ్ ఉండాలియింటికి అమ్మనిమ్మకి చెమ్మకొలువుకి బొమ్మఉండాలోయ్ ఉండాలితలుపుకి గడిదేవుడికి గుడిఅవ్వకు మడిఉండాలోయ్ ఉండాలిజూదరికి ... మరింత చదువు...

అందరికీ స్నేహితులు ఉంటారుఅచ్చం నీలాగే...నీతో ఉంటే కాలం ఉనికినినన్ను నేనే మర్చిపోతుంటాఎందుకంటే... మరింత చదువు...

వెళ్లాలని లేకున్నావెళ్లక తప్పకున్నావెళ్ళలేక వెళ్తున్నా...నా మనసుని నీ నీడలో వదిలేసినా కలలను నీ దారిలో పారేసినా కన్నీటితో నీ హృదయంలో బొమ్మేసినా ఆశలను నీ గుమ్మంలో తుంచేసివెళ్లలేక వెళ్తున్నా....ఒకే పెదవితో మాటలు సాగవనిఒకే పాదంతో పరుగు సాగదనిఒకే చేతితో ... మరింత చదువు...

ఎప్పుడయినా ఇది విన్నారాఇలాంటి పువ్వుల్ని ఎక్కడైనా చూశారావీటికి నీరు, మట్టి, సూర్యరశ్మివేటితోనూ పనిలేదుఎండాకాలంలో అయినాచలికాలంలో అయినాకష్టాల్లోనూ, సుఖాల్లోనూసర్వకాల సర్వావస్థల్లోనూఇవెప్... మరింత చదువు...

నక్షత్రాలన్నింటినీ గుత్తులుగా చేసిమా ఇంటి పై కప్పుకు వేలాడదీయాలనిఆకాశంలోన... మరింత చదువు...

నా కలతిరిగిరాని బాల్యం కోసంఅమ్మమ్మ చెప్పే కథల కోసంతాతయ్య తెచ్చే మిఠాయిల కోసంపంట కాలువల్లో... యేటినీళ్ళలోఅమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసంతమ్ముళ్ల... మరింత చదువు...

నువ్వెప్పుడూ నా నేస్తానివేఅవును...కొ... మరింత చదువు...

జీవితం అంటే.. ఛాయిస్‌ల మయంఅందుకే సరైనదాన్ని ఎంచుకోఇతరులతో పోలికా.. వద్దు, వద్దు..నీ మనసే ఒక వేదం.. ఒక నిజంఅలా అనుకుంటేనే...గెలుపు అవుతుంది శాశ్వతంనీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలనుఅమాంతం మార్చేసే మాటలవైపుకిహృదయాన్ని చేరువగా తీసుకెళ్లకుజీవితం నేర్పిన ... మరింత చదువు...

మా కోసం ఆకలినే కాదుకష్టాలను, కన్నీళ్లనుఅవమానాలను, అన్యాయాలనుదౌర్జన్యాల... మరింత చదువు...

అటుచూడు…ఓ అందమైన అబద్ధంరెండు చేతులనూగుండెలపై వేసుకుని మరీనిత్య నూతనమైన విశ్రాంతితోనిద్రపోతు... మరింత చదువు...

గురివింద గింజ ముందు భాగమంతా ఎర్రగా ఉండి... వెనుకవైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. కానీ తన నలుపు సంగతి మర్చిపోయిన అది, ఈ ప్రపంచంలో తనకంటే గొప్ప అందగత్తె లేనే లేదని భ్రమపడుతూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ గురివింద సామెత తెలియని తెలుగువారు ఉండరంటే ... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 90 / 1 - 15 1 2 3 4 5 6