Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

డిసెంబర్ 2008


బ్లాగులు (8)
జీవితం అనే పుస్తకంలోరోజులనే పేజీలకు...సంవత్సరాలన... మరింత చదువు...

బాగా కండలు పెంచుకుని పహిల్వాన్‌లాగా ఉన్న సురేష్ సిటీ బస్సెక్కాడుఇంతలో కండక్టర్ వచ్చి టికెట్ తీసుకోమని అడిగాడుసురేష్ తన కండలు చూపిస్తూ... టికెట్ తీసుకునేది లేదన్నాడు.అమాయకుడైన కండక్టర్ భయంతో ఊరకుండిపోయాడు.అలా రెండో రోజు, మూడో రోజు కూడా సురేష్ టికెట్ ... మరింత చదువు...

ఆఫీసుకెళ్లే దార్లో ఎప్పట్లాగే రోడ్డుపక్కగా ఉండే ఫ్లాట్‌ఫాంవైపు చూశాను. ఎప్పుడూ కనిపించే నడుం ఒంగిపోయిన ఓ మనిషి ఆరోజు కనిపించలేదు. ఆరోజే కాదు ఆ తరువాత ఓ నెల రోజులైనప్పటికీ ఆ మనిషి జాడే లేదు. పాపం ఏమై ఉంటుంది? అని అనుకోని రోజే లేదు.ఆ దారి వెంబడి ... మరింత చదువు...